15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం

03-06-2025 12:19 AM

 - పినపాక శాసనసభ్యులు పాయం

పినపాక, జూన్ 2,(విజయ క్రాంతి); అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ రా జ్యంలో సంక్షేమ పథకాలు అందుతాయని పినపాక శాసనసభ్యులు పా యం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవా రం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మణుగూరు కిన్నెరా కళ్యా ణ్ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యే క కార్యక్రమంలో పినపాక మండలంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ గృహాలకు పట్టాలను అందజేశారు.

  పినపాక మండలం అమరారం గ్రామానికి చెందిన శీలం జ్యోతి, పోల బోయిన రమణ, కొట్టెం రజిత అనే మహిళలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, పినపాక మండలంలో గ్రామపంచాయతీ ప్రజలు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ సుధీర్ కుమార్, పినపాక ఎంపీడీవో సు నీల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, గ్రామపంచాయతీ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.