శభాష్.. కౌన్సిలర్ మహేష్..
03-08-2026 01:51 AM
సొంత నిధులు వెచ్చించి రోడ్డు మరమ్మతు పనులు
మొయినాబాద్, అగస్టు 2(విజయక్రాం తి):మొయినాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డు పరిధిలోని ఎంకేపల్లి సెంటర్ (స్వీట్ హౌస్ నుండి మైసమ్మ ఆలయం వరకు) దె బ్బతిన్న రహదారికి స్థానిక కౌన్సిలర్ మహే ష్ ఆదివారం సొంత నిధులతో ప్యాచ్వర్క్ పనులు చేపట్టి గుంతలను పూడ్చారు. చాలా కాలంగా ఈ గుంతల వల్ల ఇబ్బందులు పడుతున్నామని, తమ విజ్ఞప్తిపై వెంటనే స్పం దించి రోడ్డు మరమ్మతులు చేయించినందు కు కౌన్సిలర్ మహేష్కు స్థానికులు అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలిపారు.






