calender_icon.png 14 February, 2026 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..

14-02-2026 12:00:00 AM

వెల్దుర్తి, ఫిబ్రవరి 13 : వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.సాంబయ్య పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా  ప్రధానోపాధ్యాయులుగా యస్. రేశ్వంత్, కలెక్టర్‌గా ఆర్. లిప్సిక, ఆర్‌జెడిగా ఏ. హశ్విత, మండల విద్యాశాఖ అధికారి జె. శ్రీలేఖ, డి. ఇ. ఓ. గా. యన్. రుచిత ఉపాధ్యాయులుగా సుస్మిత, అక్షయ, పల్లవి, సాయి ప్రదీప్, విజ్ఞసాయి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెంకటస్వామి నరసింహారెడ్డి, చార్లెస్, జయసుధ, పద్మజ, అమూల్య, రాధిక, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.