calender_icon.png 18 August, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరే నువ్వూ..

08-08-2025 12:00:00 AM

సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ప్రేమిస్తున్నా’. దర్శకుడు భాను ప్రేమకథగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కనకదుర్గారావు పప్పుల నిర్మాత. తాజాగా ఈ చిత్ర నుంచి సెకండ్ సాంగ్ ‘ఎవరే నువ్వు’ను స్టార్ హీరో విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఈ పాటను పూర్ణచంద్ర రచించగా సిద్ధార్థ్ సాలూరి సంగీతం అందించారు. ఈ చిత్రానికి భాస్కర్ శ్యామల సినిమాటోగ్రఫీ అందించగా, అనిల్ కుమార్ అచ్చుగట్ల సంభాషణలు రాశారు.