17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

వితంతువులు ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

14-06-2025 12:20 AM

వలిగొండ,(విజయక్రాంతి): మండలంలోని వితంతువులు ఎన్ఎఫ్ బిఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ దశరథ కోరారు. ఏప్రిల్ 12, 2017 తర్వాత భర్తలు చనిపోయిన వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తో మీసేవ కేంద్రాల్లో  దరఖాస్తు చేసుకొని వాటికి సంబంధిత పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పిస్తే వారి అకౌంట్ లో నేరుగా  20 వేలు నగదు జమ చేపడుతుందని తహసిల్దార్ తెలిపారు.