17 April, 2026 | 2:34 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీ, బిడ్డ క్షేమం

13-04-2025 11:06 PM

సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని ఉజ్లంపాడ్ తండాకు చెందిన జాదవ్ మహదేవికి ఆదివారం పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా చాప్టా శివారులో ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఈఎంటీ సంగ్ శెట్టి తెలిపారు. నారాయణ్ ఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స కోసం అడ్మిట్ చేయగా తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారని తెలిపారు.