7 July, 2026 | 3:46 PM

Breaking News

అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •  

గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం

07-07-2026 02:33 PM

నాగిరెడ్డిపేట్,జులై 7 (విజయ క్రాంతి): మండలంలోని గోపాల్పేట గ్రామంలో పది లక్షల నిధులతో నూతన సిసి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ తెలిపారు.గోపాల్పేట్ గ్రామ అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 10 లక్షల నిధులు మంజూరు చేసినందుకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.సీసీ రోడ్డు పనులు నాణ్యతతో చేపట్టాలని సంబంధించిన కాంట్రాక్టర్కు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, ఉప సర్పంచ్ గులాబ్ హుస్సేన్,నాయకులు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.