14 July, 2026 | 11:51 AM

Breaking News

మహారాష్ట్రలో గుట్కా నిషేధం.. తెలంగాణ నుండి జోరుగా రవాణా!   •   లులు మాల్‌లో గన్ కలకలం   •   కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   Dollar vs Rupee: తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •  

హోంగార్డుల సంక్షేమానికి కృషి చేయాలి

04-12-2024 10:43 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా చేయూతను అందించాలని జిల్లా హోంగార్డుల సంఘం నాయకులు బుధవారం జిల్లా ఎస్పీ జానకి విన్నవించారు. హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి తమ సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా చేయూతను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు యూనిస్ అలీ, రమేష్, రామకృష్ణ, రమణ పాల్గొన్నారు.