16 April, 2026 | 11:59 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పొగాకు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

31-05-2025 12:18 PM

పెద్దపల్లి జిల్లా వైద్యధికారి అన్న ప్రసన్న కుమరి

పెద్దపల్లి, (విజయక్రాంతి): పొగాకు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ పెద్దపల్లి జిల్లా వైద్యధికారి అన్న ప్రసన్న కుమరి అన్నారు. ప్రపంచ పొగాకు(World No-Tobacco Day) వ్యతిరేక దినోత్సవన్ని పురస్కరించుకొనిజిల్లా కేంద్రంలోని పొగాకు వ్యతిరేకంగా అవగాహనా ర్యాలీ నిర్వహించిన జిల్లా వైద్యలు. ఈ ర్యాలీ ప్రభుత్వ హాస్పిటల్ నుండి పెద్దపల్లి బస్టాండ్ వరకు కొనసాగింది.ఈ సందర్బంగా జిల్లా వైద్యధికారి మాట్లాడుతూ పొగాకు వినియోగం పై పొగాకు వినియోగం తో ఎదురైయే దుస్పపరిమాణల  పై విశ్రుతంగా ప్రచారం చేయాలనీ, ప్రతి ఒక్కరు ఈ గుట్కా సిగరెట్ మానేయాలని, వాటి వాళ్ళ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం సిబ్బందితో కలసి బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై మనవ హారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యధికారి తోపాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.