24 August, 2026 | 10:37 PM

Breaking News

కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •  

4 రోజులు ఎల్లో అలర్ట్

28-06-2025 01:28 AM

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో రాబోయే 4 రోజు ల పాటు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించి.. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తూ అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.