24 August, 2026 | 11:45 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

రవాణాశాఖకు కాసుల గలగల

28-06-2025 01:31 AM

12 లక్షలు పలికిన టీజీ 09ఎఫ్ 9999

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): రవాణా శాఖ శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ఫ్యాన్సీ నంబర్ల వేలానికి ఊహించని స్పందన వచ్చిం ది. ఈ ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా రవాణా శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. ఏడు బిడ్లలో రూ. 42,10,844 ఆదాయం సమకూరిందని జేటీసీ రమేష్ తెలిపారు.

వేలంలో టీజీ09ఎఫ్9999 నంబర్ రూ. 12,00,000, టీజీ09జీ0001 నంబ ర్ రూ. 5,66,111, టీజీ09జి0009 నంబర్ రూ.5,25,000, టీజీ09జి 0006 నంబర్ రూ.3,92,000, టీజీ09జి0005 నంబర్ రూ. 2,01, 100, టీజీ09జి0019 నంబర్ రూ. 1,60,019, టీజీ09జీ0007 నంబర్ రూ. 1,16,000 ధర పలికాయి.