24 June, 2026 | 3:12 PM

Breaking News

ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా మహేశ్వర్ రెడ్డి   •   నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •  

ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి

02-05-2026 12:06 PM

ఫిర్యాదు చేసేందుకు వచ్చి... స్టేషన్ భవనంపై నుంచి దూకిన యువతి

బాల్కొండ పీఎస్ లో యువతి ఆత్మహత్యాయత్నం

ప్రియుడు మోసం చేశాడని మనస్థాపం

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్(Balkonda Police Station)లో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బాల్కొండకు చెందిన సాయికుమార్ తో యువతి ప్రేమలో ఉంది. సాయి అంతకుముందే తనకు పెళ్లి అయ్యిందనే విషయాన్ని దాచిపెట్టాడు. సాయికుమార్ పెళ్లి విషయం దాచిపెట్టి మోసం చేశాడని యువతి మనస్థాపం చెందింది. మోసం చేసిన సాయికుమార్ పై యువతి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. సాయికుమార్ పై ఫిర్యాదు చేసి.. స్టేషన్ భవనంపై కిందకి దూకింది. తీవ్రంగా గాయపడిన యువతిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.