18 July, 2026 | 12:37 AM

అవమానభారంతో యువతి ఆత్మహత్య

18-07-2026 12:37 AM

కేసముద్రం, జులై 17 (విజయక్రాంతి): ప క్కింటి వారు తమ ఇం టికి వచ్చి ఇష్టానుసారంగా దూషించడంతో, అవమానకరంగా భా వించి కేసముద్రం మండలం బోడ మంచా తండాలో తను శ్రీ ఉరి వేసుకుని చనిపోయింది. దీనితో ఆత్మహత్య పాల్పడ్డ యువతి మృతదేహాన్ని పక్కింటి వారి ఎదుట నుంచి ఆందోళనకు దిగడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకొని పరిస్థితిని అదుపు లోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.