calender_icon.png 22 October, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడుగుపాటుకు యువతి మృతి

23-09-2024 12:25:00 AM

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జి ల్లా బిజినపల్లి మండలం మమ్మాయిపల్లి గ్రామంలో ఆదివారం పిడు గుపాటుకు యువతి మృతిచెం దిం ది. గ్రామానికి చెందిన నక్క నాగేంద్రమ్మ, నక్క నీలమ్మ(38) ఇద్దరు అక్కాచెళ్లెళ్లు. రోజూలాగే ఆదివారం పశువులను మేపడానికి పొ లానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం వర్షం కురిసి, వారి దగ్గర్లోనే పిడుగు పడింది. ఆ శబ్దానికి ఇద్దరూ సృహతప్పి కిందపడ్డారు. కొ ద్దిసేపటికి అ క్క నాగేంద్రమ్మ మేల్కొనగా చె ల్లె నీలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.