3 July, 2026 | 5:24 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

30-09-2024 12:00 AM

సంగారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : వ్యవసాయ బావి వద్ద  మోటర్ స్టార్‌చేయబోయి విద్యుదాఘాతం కావడంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన జహీరాబాద్ మండలం శేకపూర్ తండాలో చోటుచేసుకుంది. వివరాలు.. శేకపూర్ తండాకు చెందిన విశాల్ తన పొలంలో ఆదివారం వ్యవసాయ బోరు మోటర్ స్టార్ట్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ సమయంలో అతడి తండ్రి కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. అక్కడికక్కడే విశాల్ మృతిచెందాడు.  హీరాబాద్ రూరల్ పోలీసుల మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.