calender_icon.png 23 June, 2025 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలి

23-06-2025 06:50:40 PM

యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అజీమ్, షాప్ నిర్వాహకుడు ముషారఫ్..

కోదాడ: యువత స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అజీమ్(Youth Congress Constituency President Azeem) అన్నారు. కోదాడ పట్టణంలో కోర్టు ఎదురుగా మెన్స్ హబ్ అనే బట్టల షాపును డాక్టర్ సుబ్బారావుతో కలిసి ఓపెన్ చేయడం జరిగింది. వ్యాపార వాణిజ సంస్థల ఏర్పాటుతో పట్టణ అభివృద్ధి జరుగుతుందన్నారు. నాణ్యమైన సేవలతో వ్యాపార అభివృద్ధి జరుగుతుందన్నారు. యజమానులు స్థానికులకు ఉపాది అవకాశాలు కల్పించి నిరుద్యగులకు జీవన భృతి కల్పించాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షఫీ, డాక్టర్ శ్రీకాంత్, షాప్ ఓనర్ ముషారఫ్ పాల్గొన్నారు.