11 July, 2026 | 9:36 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

జొమాటో లాభం జూమ్

24-10-2024 12:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం నిర్వహిస్తున్న జొమా టో కన్సాలిడేటెడ్  నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసి కంలో 4 రెట్లకుపైగా పెరిగి రూ. 176 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ.36 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది. ఆదాయం రూ. 2,848 కోట్ల నుంచి రూ. 4,799 కోట్లకు పెరిగింది. మంగళవారం సమావేశమైన జొమాటో బోర్డు           క్విప్ ఇష్యూ ద్వారా రూ. 8,500 కోట్లు సమీకరించే ప్రతిపాదనను ఆమోదించింది.