30 June, 2026 | 11:06 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

11-05-2025 06:25 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో స్థానిక పెద్దమ్మ దేవాలయంలో జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల (ZPHS) 1994-95 విద్యార్థులు Get Togedher "పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక" ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పండరి నాథ్ గురువు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ... అలనాటి విషయాలు గుర్తుకు చేసుకుంటూ, వారు ప్రస్తుతం చేస్తున్న పనిని మరియు ఇతర విషయాలను అందరితో పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో నాగారపు శేఖర్,కడారి రమేష్,బొమ్మెర శ్రీనివాస్, పాలకుర్తి శేఖర్,బీసు సతీష్,పబ్బ ప్రవీణ్,పన్యాల శ్రీనివాస్ రెడ్ది,లింగ హరి,పన్యాల రవీందర్ రెడ్ది,యార నాగభూషణం,ఎర్ర సంతోష్, మల్లబోయిన రాజు, చెన్నుగారి నర్సింలు, సిరిమల్లె నర్సింలు, చిట్యాల శ్రీనివాస్ రెడ్ది, విపుల్, సునీల్, అబ్రబోయిన రాజేందర్, శ్యామల గోపాల్, గొర్ల రాజు, మెంగని రవి తదితరులు పాల్గొన్నారు.