గురు శ్రేష్ఠ – టీచర్స్ అవార్డ్స్ కార్యక్రమం

11-11-2026 | 05:43pm

నిర్మల్ నవంబర్ 11 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈనెల 14న గురు శ్రేష్ట అవార్డుల(Guru Shrestha Awards) ప్రజలతో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం నిర్మల్ జిల్లా అడిషనల్ శ్రీ  SP ఉపేందర్ రెడ్డి ని(Nirmal District Additional SP Upender Reddy), DSP శ్రీనివాస్ ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలోనిర్మల్  TRSMA జిల్లా అధ్యక్షులు శ్రీ గొల్లపెల్లి శ్రీనివాస్ గౌడ్ ,

టౌన్ అధ్యక్షులు శ్రీ అయ్యన్నగారి శ్రీధర్ , టౌన్ జనరల్ సెక్రటరీ శ్రీ జి. శ్యామ్ ప్రకాష్  రాష్ట్ర Ec మెంబర్ షబ్బీర్ అహ్మద్ గారు, సోన్ సక్సెస్  కరెస్పాండంట్ అంబేకర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నవంబర్ 14వ తేదీన నిర్వహించనున్న ప్రైవేట్ టీచర్స్ అవార్డ్స్ కార్యక్రమం “గురు శ్రేష్ఠ” కు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

మరిన్ని వార్తలు