వివో సంఘ భవనానికి భూమి పూజ

11-11-2026 | 06:16pm

నిర్మల్, నవంబర్ 11 ( విజయ క్రాంతి): నిర్మల్ రూరల్ మండలంలోని నీలాయిపేట్ గ్రామంలో(Nilayipet Village) నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడి వివో బిల్డింగ్(Anganwadi V.O. Building) మరియు వర్క్ షెడ్ భవనాల(Work shed building) నిర్మాణానికి  భూమి పూజ చేశారు.  సర్పంచ్ సుమలత భీమేష్ ఆధ్వర్యంలో పూజ నిర్వహించి భవన నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నెమలి అర్జున్ పంచాయతీరాజ్ ఏఈ దేవదాస్ వార్డు మెంబర్లు VDC సభ్యులు. విఓ డ్వాక్రా మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు