బిఆర్ఎస్ కేసీఆర్ దీక్ష వేడుకలు

29-11-2026 | 04:35pm

నిర్మల్ నవంబర్ 29 ( విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former Chief Minister KCR) దీక్ష వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. కెసిఆర్ తెలంగాణ తల్లి(Mother Telangana) చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా చేసిన పోరాటం ప్రజలు ఎప్పుడు మరిచిపోరని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రామ్ కిషన్ రెడ్డి(Ram Kishan Reddy) అన్నారు. అనంతరం ఆసుపత్రిలో(Hospital) పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

మరిన్ని వార్తలు