శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం

16-10-2026 | 06:39pm

ఖానాపూర్ ( విజయక్రాంతి) :  పట్టణం ఎన్టీఆర్ మార్గ్ అభివృద్ధి కమిటీ(NTR Marg Development Committee) ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ  గణపతి ఆలయ(Sri Lakshmi Ganapathi Temple) వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు(Special prayers) యజ్ఞం హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డి అభివృద్ధసంక్షేమ సంఘం అధ్యక్షులు భూసారపు గంగాధర్, ప్రధాన కార్యదర్శి శివరాం వెంకటేష్, కోశాధికారి చిటి మెల సదయ్య ఉపాధ్యక్షులు, సింగిడి భూషణ్ రెడ్డి, పడిగెలవేణుగోపాల్, లింగంపల్లి లక్ష్మీనారాయణ, సోలాపూర్ రాజేశ్వర్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు