గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రతిభ
06-11-2026 | 05:22pm
నిర్మల్ నవంబర్ 6 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిప సాధించినట్లు ప్రిన్సిపల్ డానియల్(Principal Daniel) తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పోటీ పరీక్షలో పలుగురు విద్యార్థులు ప్రథమ ద్వితీయ స్థానాలను తగ్గించుకున్నట్టు ఆయన తెలిపారు. శ్రీనిధి ప్రతిజ్ఞ ప్రణవి మన విద్యార్థులు ప్రతిభతో ప్రశ్నించ పత్రాలు పొందినట్టు వివరించారు. ప్రతిభ సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపల్ అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు