రూ.2 లక్షల LOC చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

20-11-2026 | 08:38pm

నిర్మల్ నవంబర్ 20 ( విజయక్రాంతి) : లక్ష్మణ్‌చాందా మండలం(Lakshmanchanda Mandal) బోరిగాం గ్రామానికి చెందిన పటేల్ రాహుల్(Patel Rahul) కుటుంబానికి మెరుగైన వైద్యం కోసం రూ.2 లక్షల LOC చెక్కు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(Nirmal MLA Maheshwar Reddy) అందజేశారు. ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Eleti Maheshwar Reddy) కీ బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

మరిన్ని వార్తలు