కలెక్టర్ గారికి వినతి

29-09-2026 | 09:59pm

లక్ష్మణ మండలం: చామన్ పెళ్లి ఎక్స్ రోడ్ నుండి ముని పెళ్లి గోదావరి వరకు బీటీ రోడ్డు మరియు అప్పి లో బ్రిడ్జి   కొరకు కలెక్టర్ భవిష్ మిశ్రా కు (Collector Bhavish Mishra) కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందించారు . నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది . మండల కాంగ్రెస్ నాయకులు కొండ్ర నరేష్ రెడ్డి. గుర్రాల లింగారెడ్డి. పారుపల్లి మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి ఉప సర్పంచ్ రవీందర్. డైరెక్టర్ కిరణ్ ఠాకూర్ తదితరులు ఉన్నారు

మరిన్ని వార్తలు