రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు విద్యార్థుల ఎంపిక
నిర్మల్ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో S.G.F. ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జోనల్ స్థాయి అండర్–14, అండర్–17 రగ్బీ ఎంపిక పోటీల(state-level rugby competitions)లో వాసవి పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి G. Snehith Reddy అండర్–14 విభాగంలో, 9వ తరగతి విద్యార్థి A. Rudraksh అండర్–17 విభాగంలో అత్యుత్తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో G. Snehith Reddy నిర్మల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు, A. Rudraksh రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి కూడిలో పాల్గొన విద్యార్థులకు అభినందించారు. కరస్పాండెంట్ మోహన్ రెడ్డి, సెక్రటరీ జగదీష్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శెట్టి, కోఆర్డినేటర్ రాయ్ మరియు వ్యాయామ ఉపాధ్యాయులు సహదేవ్ పాల్గొన్నారు