నిబంధనకు నీళ్లు

29-11-2026 | 04:32pm

నిర్మల్ నవంబర్ 29 ( విజయక్రాంతి) : టీజీ ఆర్టీసీలో(TG RTC) నడుస్తున్న బస్సులకు డోర్లు వేసిన తర్వాతనే బస్సులు తిప్పాలన్న నిబంధన అమలు కావడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో(Bhadradri Kothagudem District) ఓ మహిళ ప్యాసింజర్(Female passenger) మహిళా కండక్టర్(Female conductor)ను తోయడంతో డోర్ లేని కారణంగా కిందపడి మృతి(Death) చెందిన ఘటన తెలిసింది. దీని సీరియస్ గా తీసుకున్న టీజీ ఆర్టీసీ(TG RTC) నడిపే బస్సులను డోర్లు వేసిన తర్వాతనే రవాణా చేయాలని నిబంధనను ఈ నెల ఫస్ట్ నుంచి సరుకులు జారిచేసిన నిర్మల్ జిల్లాలో(Nirmal District) అది ఎక్కడ అమలు కావడం లేదు. డోర్లు వేయకుండానే బస్సులు మళ్లీ తిరుగుతున్నాయి

మరిన్ని వార్తలు