అన్ని రంగాల్లో అభివృద్ధి

13-11-2026 | 05:11pm

ఎమ్మెల్యే విజయ రమణారావు...

సుల్తానాబాద్, నవంబర్ 13 (విజయ క్రాంతి): పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Chintakunta Vijay Ramana Rao ) అన్నారు, శుక్రవారం  సుల్తానాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఏడవ  వార్డులో యాదవ కమ్యూనిటీ హల్ భవన నిర్మాణం కోసం రూ.10 లక్షల నిధులతో స్థానిక నాయకులతో కలిసి  విజయరమణ రావు భూమి పూజ చేశారు,  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉట్ల వరప్రదీప్,,ప్రజాప్రతినిధులు యాదవ సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు