జగదంబ సేవాసమితి ఆధ్వర్యంలో గోపూజ

16-10-2026 | 06:30pm

తంగళ్లపల్లి, అక్టోబర్ 16 (విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో జగదంబ సేవాసమితి(Jagadamba Seva Samiti) ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. గోమాతను పూజించడం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనదని, గోపూజతో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు