కొడంగల్ సభకు వెళ్లిన రైతులు

09-11-2026 | 01:52pm

 కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి

నారాయణఖేడ్, అక్టోబర్ 9: కొడంగల్ లో ఈరోజు నిర్వహించే రైతు సభ కార్యక్రమానికి నారాయణఖేడ్(Narayanakhed) నుండి ఆయా గ్రామాలకు చెందిన రైతులు ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నారాయణఖేడ్ నుండి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి జెండా ఊపి  ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పి. సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వినోద్ పాటిల్ ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు