బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం

27-11-2026 | 05:08pm

పటాన్ చెరు, నవంబర్ 27: గీతం బీ-స్కూల్‌లో(GITAM B-School) నిర్వహించిన ఆతిథ్య ఉపన్యాసంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటంలో భారతీయ రిజర్వు బ్యాంకు కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆర్థిక స్థిరత్వం, బ్యాంకుల నియంత్రణ, డిజిటల్ కరెన్సీ వంటి అంశాలపై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. వంద మందికి పైగా ఎంబీఏ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని గీతం బిజినెస్ ఎకనామిక్స్ విభాగం నిర్వహించింది.

మరిన్ని వార్తలు