పంట నష్టం సర్వేపై అవగాహన

14-11-2026 | 03:37pm

బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వం పంట నష్టంపై సర్వే కొనసాగిస్తున్నాయని రైతులు(Farmers) వ్యవసాయ శాఖ(Agricultural department) వారికి సహకారం అందించాలని కౌట (బి) గ్రామ ఏఈఓ వాజిద్ కోరారు. గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతులకు ఈ విషయమై అవగాహన కలిగించారు. ప్రతి రైతు సర్వే నెంబర్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరం అవుతాయన్నారు.

మరిన్ని వార్తలు