టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు మృతి
14-11-2026 | 04:11pm
టాలీవుడ్లో విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు(Senior Actor Giri Babu) మరణించారు. టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో 1946 జూన్ 8న జన్మించారు. సుమారు 600 చిత్రాల్లో నటించిన గిరిబాబు, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. నాటుకు దశాబ్ధాలకుపైగా నటుడిగా రాణించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు.