ఎయిడ్స్ పై కళాజాత ప్రచారం

07-10-2026 | 03:41pm

బెల్లంపల్లి: తెలంగాణా ఎయిడ్స్ కంట్రోల్ సోసైటి(Telangana AIDS Control Society), (ఐసీటీసీ )ఆధ్యర్యంలో బుధవారం బెల్లంపల్లి కాంటాబజార్ ఏరియాలో కళా జాత బృందం ప్రచారం చేశారు. HIV/AIDS పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా I.C.T.C కొన్సిలర్  ఎన్. జగన్ మోహన్ HIV/AIDS CLU STI/RTI, సుఖవ్యాధులు సోకకుండా ఏజలు అప్ర మత్తంగా ఉండాలన్నారు.

ఈ సందర్భంగా QR code Scammer, పోస్టర్లను  విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కళాజిత బృందం ఆలపించిన జానపద గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్ర మంలో స్నేహ సొసైటీ ఓ ఆర్ డబ్లూ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు