ఆదర్శ కళాశాలను తనిఖీ చేసిన ప్యానల్ బృందం
29-09-2026 | 05:32pm
బోథ్ అక్టోబర్ 29 ( విజయక్రాంతి) మండల కేంద్రంలోని ఆదర్శ కళాశాలను(adarsha college ) మంగళవారం ప్యానల్ బృందం(panel team) అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించడంతోపాటు గ్రంథాలయం లేబొరేటరీ లను పరిశీలించారు పాఠశాల ప్రాంగణం పరిశీలించడంతో పాటు మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బృందం వారు పాఠశాల విద్యార్థులతో కలిసి ఆటలాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనురాధ తో పాటు ప్యానల్ బృందం అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు శోభ పాల్గొన్నారు