ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా చరిత్రలో మైలురాయి

18-11-2026 | 05:47pm

బోథ్. నవంబర్ 18 (విజయక్రాంతి): ప్రభుత్వం కల్పిస్తున్న ఐదు లక్షల జీవిత బీమా(5lakhs Life insurance) తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మెరుగు భోజన్న(Congress Party Mandal Convener Merugu Bhojanna) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రారంభించిన ఈ పథకం లక్షల కుటుంబాలకు భరోసా కల్పిస్తుంది అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టాలని పథకం మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. సరిగా ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయన్నారు నేటికీ ఆ పథకాలు ప్రజలు గుర్తించుకున్నారన్నారు.

మరిన్ని వార్తలు