నడిరోడ్డుపై పార్కింగ్తో వాహనదారుల ఇక్కట్లు
29-11-2026 | 05:41pm
బోథ్. నవంబర్ 29 ( విజయక్రాంతి): మండలంలోని పోచర క్రాస్ రోడ్(Pochara Cross Road) సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద రాత్రిపూట వాహనాలు నడిరోడ్డుపై(Vehicles on the main road) నిరూపించడంతో వాహనాల వారు గురవుతున్నారు. బంకు పక్కన ఉన్న టైర్ పంచర్ దుకాణం వద్ద గాలి చెకింగ్ కోసం వచ్చిన వాహనాల వారు రోడ్డుపైనే నిలిపి వస్తున్నారు. దీంతో రాక పోకలకుఇబ్బంది ఎదురవుతున్నది. రాత్రిపూట వాహనాలు(Vehicles) రోడ్డుపై నిలిపి ఉంచకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాల్సి ఉంది. లేనిపక్షంలో ప్రమాదాలు(Accidents) జరిగే ఆస్కారం ఉందనీ పరువురంటున్నారు.