మధుయాష్కీ గౌడ్‌కి ఆహ్వానం
09-11-2026 | 09:21pm
- కుమార్తె వివాహ ఆహ్వాన పత్రాన్ని అందజేసిన వైఎస్ షర్మిల
ఎల్బీనగర్: తమ కూతురు వివాహానికి హాజరు కావాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారిని ఆహ్వానించారు. బంజారాహిల్స్ లోని మధుయాష్కీగౌడ్ నివాసానికి వచ్చి వివాహ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.