కాపురంలో కలహం

29-09-2026 | 11:41am

మంచిర్యాల పట్టణంలోని అశోక్‌ రోడ్డు(Ashok Road)లో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. భర్త మోహన్‌తో జరిగిన వాగ్వాదంలో జమున రోకలిబండతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

మరిన్ని వార్తలు