ఉత్తమ ఇన్స్పెక్టర్ గా కొడిమ్యాల ఎస్ఐ

13-11-2026 | 10:42pm

కొడిమ్యాల, నవంబర్ 13 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కొడిమ్యాల మండలం సూరంపేట గ్రామ శివారు లో ఇటీవల జరిగిన రాబరీ కేసును(Robbery case) అత్యంత వేగంగా చేదించినందుకుగాను, కొడిమ్యాల పోలీస్ స్టేషన్(Kodimyala Police Station) పరిధిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పరంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను జగిత్యాల జిల్లా పరిధి ఉత్తమ సబ్ ఇన్స్పెక్టర్ గా కొడిమ్యాల ఎస్ఐ ఏ.నరేష్ కుమార్ ను జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్  అభినందించడం జరిగింది.

మరిన్ని వార్తలు