బిజినేపల్లికి కొత్తగా 1044 పెన్షన్లు

13-11-2026 | 10:40pm

బిజినేపల్లి, నవంబర్ 13 : మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల(Village Panchayat) పరిధిలో కొత్త పెన్షన్ల(New pensions) కోసం 1150 మంది వరకు దరఖాస్తు(Application) చేసుకోగా 1044 మంది లబ్ధిదారులు(Beneficiaries) కొత్త పెన్షన్లకు ఎంపికైనట్లు ఎంపిడిఓ కథలప్ప శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16వ తేదీన మండల కేంద్రంలోని ఎంజేఆర్ ఫంక్షన్ హాలులో చేయూత పెన్షన్ల మంజూరి పత్రాలు, అంతే కాకుండా 70 ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Houses) మంజూరి పత్రాలు స్థానిక శాసనసభ్యులు రాజేష్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తారని తెలిపారు.

మరిన్ని వార్తలు