శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం విజయవంతం

04-11-2026 | 06:43pm

జనగామ, నవంబర్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ లో రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ కుమార్ యాదవ్(MP Mandadi Anil Kumar Yadav) అధ్యక్షతన జరిగిన శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనంలో జనగామ యాదవ సంఘం నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, తేజస్వి యాదవ్, బండారు దత్తాత్రేయ, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మందాడి అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా నుండి అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు బనుక సిద్దిరాజ్ యాదవ్, బనుక శివరాజ్ యాదవ్, సదానందం యాదవ్, సంతోష్ యాదవ్, బుస రమేష్, బనుక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు