నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

21-11-2026 | 04:51pm

గణపురం,(విజయక్రాంతి): మండలంలోని నగరంపల్లి గ్రామానికి చెందిన గొర్రె లక్ష్మి, ఎల్లయ్య యాదవ్ దంపతుల కుమార్తె వర్షిత యాదవ్, శ్రావణ్ కుమార్ యాదవ్, వివాహ వేడుకలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, మాజీ సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ మందల అశోక్ రెడ్డి, తదితరులున్నారు.

మరిన్ని వార్తలు