పాఠశాల నిర్మాణానికి 27 లక్షల నిధులు మంజూరు గ్రామస్తుల హర్షం

03-11-2026 | 06:10pm

నాగిరెడ్డిపేట, నవంబర్2 (విజయ క్రాంతి):మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో ప్రాథమికోతున్నత పాఠశాల(Upper primary school)  అభివృద్ధికి 27 లక్షల,,రూపాయలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(Yellareddy MLA Madan Mohan Rao) సహకారంతో మంజూరైనట్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.

గ్రామంలో పాఠశాల అభివృద్ధి కోసం 27 లక్షల రూపాయలు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందని హర్ష వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు అయ్యపల్లి శ్రీకాంత్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గయ్య, నాయకులు నారాయణ, విటల్, దేవయ్య, సాయిలు, రమేష్ ,దేవేందర్ ,గంగయ్య, మల్లేష్, కిష్టయ్య, రాజయ్య, నగేష్, రమేష్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు