రైతులు ఫారం పండ్స్ నిర్మించుకోవాలి...

06-10-2026 | 06:52pm

తాడ్వాయి,అక్టోబర్,06 ( విజయ క్రాంతి): రైతులు ఫారం ఫండ్స్, సోక్ పిట్స్  నిర్మించుకోవాలని ఎంపీడీవో భరత్ కుమార్(MPDO Bharat Kumar) తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో ఆయన మంగళవారం ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం బోర్ వెల్ రీఛార్జ్ పాయింట్లను గుర్తించారు.బోర్వెల్ రీఛార్జ్ పనులు వేగవంతం చేయాలన్నారు.ఎలినినో  ప్రభావం కారణంగా ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాది హామి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు