సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సి అందజేత
13-11-2026 | 08:05pm
కాగజ్ నగర్ ,నంబర్ 13( విజయ క్రాంతి): హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్లో(NIMS Hospital) చికిత్స పొందుతున్న విట్టల చారి బంధువులకు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు(MLA Dr. Harish Babu). రు.2 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి(Chief Minister's Relief Fund) లెటర్ ఆఫ్ కాన్సెంట్ .( ఎల్ ఓ సి) అందజేశారు. శుక్రవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ని ఎమ్మెల్యే నివాసంలో కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన విఠలాచారి కుటుంబీకులకు ఈ ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. హైదరాబాదులో నీ నిమ్స్ హాస్పిటల్లో మెదడు సంబంధిత వ్యాధి చికిత్స కోసం హాస్పిటల్లో చేరి వైద్యం తీసుకుంటున్నారు.