గ్రాడ్యుయేట్ ఎన్నికలపై స్పీడ్.. 23న సీఎం కీలక భేటీ!

15-10-2026 | 07:43am

హైదరాబాద్: ఈనెల 23న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఓటరు నమోదు ప్రక్రియ, ఎన్నికల ప్రచారంపై ఇన్‌ఛార్జీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు, ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు