కూకట్‌పల్లిలో వైశ్యరాజు జ్యువెలర్స్ ప్రారంభం

15-10-2026 | 05:25am

హైదరాబాద్, అక్టోబర్ 14(విజయక్రాంతి): కూకట్‌పల్లిలోని(Kukatpally) కేపీహెచ్‌బీ రోడ్డులో వైశ్యరాజు జ్యువెలర్స్(Vaishyaraju Jewelers) నూతన షోరూమ్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు(Potti Venkateswarlu), మేనేజింగ్ డైరెక్టర్ సీర్న రాజమౌళి ఈ ప్రారంభోత్సవ కార్య క్రమంలో పాల్గొన్నారు. జామి భోజరాజు మొదటి కొనుగోలు చేశారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజు మా ట్లాడుతూ, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అద్భుతమైన డిజైన్లు, అలాగే విస్తృత శ్రేణిలో బంగారు, వజ్రాల ఆభరణాలు, వెండి వస్తువుల సేకరణను ఈ షో రూమ్ అందిస్తుందని తెలిపారు.

కాగా ప్రా రంభ ఆఫర్లలో భాగంగా అన్ని రకాల 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై(Gold jewelry) 6% స్థిరమైన ‘వేస్టేజ్’ (తరుగు) వర్తిస్తుంది. అలాగే, ఐజీఐ ధృవీకరణ కలిగిన వీవీఎస్ క్లారిటీ, ఈఎఫ్ రంగు గల వజ్రాలు క్యారెట్‌కు(Diamonds (Carat)) రూ. 49,500 ప్రారంభ ధరతో లభిస్తాయి. సా ధారణ వెండి వస్తువులపై ఎటువంటి వేస్టేజ్ లేదా తయారీ ఛార్జీలు ఉండవు. వెండి వస్తువులపై జీఎస్టీ భారాన్ని కంపెనీయే భరిస్తుం ది. వినియోగదారులకు కిలోకు రూ. 15, 000 వరకు తగ్గింపు లభిస్తుంది.

‘బంగా రం కొనుగోలు చేస్తే అంతే బరువున్న బంగారం ఉచితం’ అనే ఆఫర్ కింద బంగారం గెలుచుకునే అవకాశం ఇది. ఒక్కో వ్యక్తికి గరిష్టంగా రూ. 4 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుం ది. ఈ ప్రత్యేక ఆఫర్లు పరిమితకాలంమాత్ర మే అందుబాటులోఉంటాయని సంస్థ ప్రతినిధులుతెలిపారు. వినియోగదారులందరూ కూకట్‌పల్లి షోరూమ్‌నుసందర్శించి, తమకునచ్చినప్రత్యేక డిజైనర్ కలెక్షన్లను ఎంపిక చే సుకుని, ప్రారంభోత్సవఆఫర్లను సద్వినియోగంచేసుకోవాలని సంస్థ తరఫున కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ వైశ్యరాజు ఫల్గుణరాజు, డైరెక్టర్లు వైశ్యరాజు నరేష్ రాజు, వైశ్యరాజు కిరణ్ కుమార్ రాజు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు