లలితా త్రిపురసుందరీగా కనకదుర్గమ్మ

15-10-2026 | 07:33am

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేడు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ లలితా త్రిపురసుందరీదేవి (Lalitha Tripura Sundari Devi) అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు