యువతకు గుడ్ న్యూస్..ఓటరుగా మారే ఛాన్స్

15-10-2026 | 07:23am

హైదరాబాద్: తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు నేడు, రేపు అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు (BLOలు) అందుబాటులో ఉండనున్నారు. ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు ఫారం-6 (Form-6) నింపి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు